జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అఖిల పక్షం కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ టెంపుల్ నుంచి డిపో వరకు ర్యాలి నిర్వహించారు. తెరాసకు వ్యతిరేకంగా అఖిలపక్షంగా ఏర్పడినా తాను చెప్పిందే వేదమనే రీతిలొ కేసిఆర్ వ్యవహరిస్తున్నారని గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఒంటెద్దు పోకడతోని ప్రయివేటికరణ చేయడం సరైనది కాదని గండ్ర తెలిపారు. ఆరు రోజుల నుంచి చేస్తున్న సమ్మెను ఇకనైనా చర్చల ద్వార విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరష్కరించండి' - 'ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరష్కరించండి'
ఆర్టీసీ సమ్మెకు మద్దతు పలికిన ఏఐబిఎఫ్ నాయకులు గండ్ర సత్యనారాయణ... ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
!['ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరష్కరించండి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4712289-349-4712289-1570717092776.jpg?imwidth=3840)