ETV Bharat / state

భూపాలపల్లిలో అత్యధిక స్థానాల్లో తెరాస విజయం - bhupalpally district news

మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు ప్రభంజనం సృష్టిస్తోంది. భూపాలపల్లి పురపాలికలో 30 వార్డులకుగానూ.. అత్యధిక స్థానాల్లో తెరాస విజయం సాధించింది. భాజపా ఒక్క స్థానంతో సరిపెట్టుకుంది.

trs victory in the most seats in Bhupalapalli
భూపాలపల్లిలో అత్యధిక స్థానాల్లో తెరాస విజయం
author img

By

Published : Jan 25, 2020, 4:46 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో 30 వార్డులకుగాను ఒక వార్డు ఏకగ్రీవం కాగా, 29 వార్డులలో తెరాస 23 విజయం సాధించింది. భాజపా ఒక వార్డును సొంతం చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థులు 6 వార్డుల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తెరాస నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.

Ward-wise parties are the winning positions
వార్డుల వారీగా పార్టీలు విజయం సాధించిన స్థానాలు

ఇదీ చూడండి : పోటాపోటీగా ఆదిభట్ల పురపాలిక ఫలితాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.