ETV Bharat / state

'ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ..ప్రయాణికులు క్షేమం' - MAHADEVAPUR MANDAL

అతివేగంతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఇసుక లారీని ఢీ కొన్న సంఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో చోటు చేసుకుంది.

ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న బస్సు ముందు భాగం
author img

By

Published : Jun 6, 2019, 4:58 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం-హన్మకొండ రహదారిలో ఆర్టీసీ బస్సు, ఇసుక లారీని ఢీ కొట్టింది. మహాదేవపూర్‌ మండలం ఎడ్లపల్లి వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా..అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

అదుపు తప్పి ఇసుక లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇవీ చూడండి : ప్రాణం తీసిన ఈత సరదా... నలుగురు చిన్నారులు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.