ఇవీ చూడండి: కేసీఆర్ కిట్... అమ్మకు అందని ఆసరా
జయశంకర్ జిల్లాలోని హోటళ్లపై దాడులు - సీఐ వాసుదేవరావు
జయశంకర్ భూపాలపల్లిలోని పలు హోటళ్లపై ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. వివిధ హోటళ్లలోని కొన్ని పదార్థాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
జయశంకర్ జిల్లాలోని హోటళ్లలో దాడులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పలు హోటళ్లపై ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ దాడులు నిర్వహించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలతో సీఐ వాసుదేవరావు, ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో ఈ సోదాలు జరిగాయి. బృందావన్ హోటల్లో ఫంగస్ ఉన్న ఆలుగడ్డలు చూసి యజమానిపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సితార, సింధూరి హోటళ్ల నుంచి కొన్ని పదార్థాలను ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: కేసీఆర్ కిట్... అమ్మకు అందని ఆసరా
sample description