జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ 600 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది.
యూనిట్‌ను షట్‌డౌన్ చేసినట్లు కేటీపీపీ అధికారి తెలిపారు. బాయిలలోని ట్యూబుకు లీకేజీ కావడం గమనించి యూనిట్‌ను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ప్రతిభకు పట్టం: కుర్రకారు.. ఆరంకెల హుషారు