ETV Bharat / state

అప్పుల బాధలు భరించలేక రైతు మృతి - ATMAHATHYA

అప్పులు చేసి మరీ పండించిన పంటకు సరైన దిగుబడి రాక, గిట్టుబాటు ధరలు లేక ఓ రైతు నేలకొరిగాడు. తన వ్యవసాయ భూమిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పుల బాధలు భరించలేక రైతు మృతి
author img

By

Published : May 13, 2019, 12:15 PM IST

అప్పుల బాధలు భరించలేక రైతు మృతి

అప్పుల బాధలు తట్టుకోలేక ఓ రైతన్న తన పొలం వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సుంకరి కుమారస్వామి అనే రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు తన పొలంలోనే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇవీ చూడండి: పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

Tg_wgl_46_13_raithu_athmahathya_av_c8 v.sathish bhupalapally countributer. యాంకర్( ):జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో సుంకరి కుమారస్వామి(46)అనే రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగి మృతి చెందాడు.రైతుకు సరైన దిగుబడి రాక,దిగుబడి సరైన గిట్టుబాటు ధరలు లేక దిగులు చెంది మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.. కుటుంబం కన్నీటి శోకం లో మునిగింది...వ్యవసాయ భూమి వద్ద ఆత్మహత్య చేసుకోవడం పట్ల గ్రామస్తులు చూసి కన్నీరు మున్నీరయ్యయింది,రేగొండ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు చేశారు ..పోలీస్ లు విచారణ చేపట్టి పోస్ట్ మఠం కోసం పరకాల ప్రభుత్వ ఆస్పత్రికి కి తీసుకెళ్లి పంచనమ చేయిస్తున్నారు...look... visuvals..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.