జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కారల్ మార్క్స్ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పర్యటించారు. వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మల్యేతో పాటు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పర్యటిస్తూ పారిశుద్ధ్యం, ప్రజా సమస్యలు గురించి ప్రజలను అడిగారు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత..