జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయం వద్ద కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది, కారోబార్లకు రూ. 8,500 జీతాలు పెంచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది పట్ల ముఖ్యమంత్రి చూపే అభిమానాన్ని నిలబెట్టుకుని అందరూ 30 రోజుల ప్రణాళికల ద్వారా పచ్చదనం, పరిశుభ్రతను పాటించాలని కోరారు.
ఇదీ చదవండిః ముఖ్యమంత్రి తీరుపై ఖమ్మంలో విద్యార్థుల నిరసన