ETV Bharat / state

భక్తజన సందడి - మేడారం

మేడారం చిన జాతరలో భక్తజన సందడి కొనసాగుతోంది. దూర ప్రాంతాలనుంచీ.. భక్తులు పెద్ద సంఖ్యలో  వనదేవతల సన్నిధికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపటితో చిన జాతర (శనివారం) ముగియనుంది.

భక్తజన సందడి: మేడారం
author img

By

Published : Feb 22, 2019, 6:29 AM IST

Updated : Feb 22, 2019, 9:13 AM IST

మేడారం చిన జాతర కోలాహలంగా జరుగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వనదేవతల సన్నిధికి తరలి వస్తున్నారు. కుటుంబసమేతంగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సమ్మక్క సారలమ్మల గద్దెల చెంత పసుపు కుంకుమలద్ది పూజలు చేశారు. బెల్లాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

కరీంనగర్, వరంగల్, హైదరాబాద్​తోపాటు....మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​ల నుంచి కూడా భక్తులు జాతరకు భారీగా వస్తున్నారు. జాతరకొచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా... ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు.

మూడో రోజు జాతర కోలహలంగా కొనసాగుతుంది. శనివారం రాత్రితో జాతర ముగియనుంది. రెండు రోజుల్లోనూ దాదాపుగా రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

భక్తజన సందడి: మేడారం

ఇవీ చదవండి:మంత్రివర్గ భేటీ

undefined

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
2230
LOS ANGELES_ Amandla Stenberg, Regina Hall, KiKi Layne and Jenifer Lewis honored at Essence Black Women in Hollywood event.  
2300
MILAN_ Prada shows its latest collection at Milan Fashion Week.
FRIDAY 22 FEBRUARY
0800
LOS ANGELES_ A Hollywood For Science gala is expected to include Barbra Streisand and Gisele Bündchen.
1000
LOS ANGELES_ Alfonso Cuaron and other directors nominated in the foreign language film category gather at the U.S. film academy for pre-Oscars discussion.
1100
MILAN_ Press conference with Anna Wintour, Alessandro Michele and Andrew Bolton about this year's Met Gala theme and exhibition 'Camp: Notes on Fashion.'
1300
BERLIN_ 'The Ground Beneath My Feet' - an Austrian movie, tells the story of a career woman struggling with her sister, who has a mental illness.
1500
BERLIN_ New film 'Fleshout' is a fictional story about the West African practise of gavage, which force feeds young girls.
COMING UP ON CELEBRITY EXTRA
WORLD_ We ask Cassadee Pope, Ashley Monroe and Jessica Jung who their first celebrity crush was.
NEW YORK_ Actor Max Greenfield waxes lyrical about working with showrunner Ryan Murphy.
NEW YORK_ Padma Lakshmi gives advice for kids that are picky eaters.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
CHICAGO_ Attorney: Brothers in Smollett case 'manned up.'
NEW YORK_ Meghan Markle in NYC for rumored baby shower.
MANILA_ Thousands of Filipinos flock the streets of Manila to welcome Miss Universe 2018.
ARCHIVE_ 'Empire' actor turns self in to face charge.
LONDON_ Sir Ranulph Fiennes takes his actor cousin Joseph for a real-life adventure.
CHICAGO_ Police: Smollett faked hate crime for pay raise.
MILAN_ Fendi honors Lagerfeld and fashion's 'longest love story.'
NEW YORK_ 87-year-old Rita Moreno talks playing a sexual grandma and women's equality.
MILAN_ Emporio Armani for every age.
CELEBRITY EXTRA
LOS ANGELES_ First crush: Jason Blum, Andrew Form, Jefferson Mays.
NEW YORK_ Nick Cannon, a student at 38.
LONDON_ Jack McBrayer and Alexander Skarsgard chat about their unusual friendship.
Last Updated : Feb 22, 2019, 9:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.