ETV Bharat / state

కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీలో  శ్రీనివాసుని కల్యాణమహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.

కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
author img

By

Published : Jul 6, 2019, 10:50 AM IST

భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీలో శ్రీనివాస కల్యాణమహోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. తితిదే, హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించడానికి వర్షంలోనూ పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. వేదమంత్రాల మధ్య పండితులు కల్యాణం జరిపించారు.

కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం

భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని కృష్ణాకాలనీలో శ్రీనివాస కల్యాణమహోత్సవం రంగరంగవైభవంగా జరిగింది. తితిదే, హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి కల్యాణం నిర్వహించారు. ఈ ఘట్టాన్ని తిలకించడానికి వర్షంలోనూ పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. వేదమంత్రాల మధ్య పండితులు కల్యాణం జరిపించారు.

కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం
Tg_wgl_46_06_TTD_Srinivasa_kalyanam_ab_TS10069 V.Sathish Bhupalapally Countributer. యాంకర్( ):జయశంకర్ జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీ సింగరేణి క్రీడామైదా నంలో శుక్రవారం రాత్రి అత్యంత భక్తి శ్రద్దలతో శ్రీనివాసస్వామి కల్యాణోత్సవం జరిగింది . తిరు మల తిరుపతి దేవస్థానం , హిందూ ధర్మ ప్రచార సమితి , భూపాలపల్లి శ్రీనివాస కల్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి , శ్రీనివాసస్వామి కల్యాణాన్ని పది మంది వేద పండితులు వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు . కల్యాణాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు , భక్తులు అధిక సంఖ్యలో హాజర య్యేందుకు సిద్దమైనప్పటికీ వర్షం రావడంతో కల్యాణ వేడుకలను చూసేందుకు కొందరు రాలేక పోయారు. అయినా ఉత్సవ కమిటీ సభ్యులు ,వేదపండితులు వర్షంలో సైతం రాత్రి 7 గంట లకు శ్రీనివాస కల్యాణ్ త్సవాన్ని నిర్వహించ డంతో భక్తులు , సింగ రేణి అధికారులు , కార్మి కులు , వ్యాపారులు గొడుగులు పట్టుకొని వేడుకలను తిలకిం చారు . కల్యాణోత్సవం మొదలైనప్పటి నుంచి - చిరు జల్లులతో కూడిన వరం రావడంతో పట్టణంలోని పలు కార్మిక కాల _ నీల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు . హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను | ఉత్సవ కమిటీ సభ్యులు పంపిణీ చేశారు.. . . Look.. Visuvals.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.