ETV Bharat / state

భూపాలపల్లిలో జాబ్​ మేళా - sp

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జాబ్​ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ ఆర్​.భాస్కరన్ హాజరయ్యారు.

హాజరైన యువతియువకులు
author img

By

Published : Apr 25, 2019, 7:17 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి మినీ ఫంక్షన్ హాల్​లో అపోలో మెడిస్కిల్స్ , పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్​ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి జాబ్​ మేళాకు యువతి యువకులను తరలి వచ్చారు. ప్రజలను అభివృద్ధి దిశగా నడిచే విధంగా కార్యక్రమాలు చేపడతామని ఎస్పీ తెలిపారు.

భూపాలపల్లిలో జాబ్​ మేళా
ఇవీ చూడండి: ఇంటర్​ ఫలితాల అవకతవకలపై కోదండరాం ఆగ్రహం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.