ETV Bharat / state

'ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు విధులు' - telangana mlc elections updates

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు ప్రదర్శించరాదన్నారు.

jayashankar bhupalapally District Collector Krishna Aditya has directed the state government to carry out its duties as per the election rules as the MLC Election Code has come into force
'ఎన్నికల కోడ్ నిబంధనల మేరకు విధులు'
author img

By

Published : Feb 15, 2021, 3:18 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎన్నికల నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని జయశంకర్​ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో జరిగే ఈ ఎన్నికల్లో.. జయశంకర్​ భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలోని భూపాలపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, ఘన్పూర్, మొగుళ్లపల్లి మండల కార్యాలయాలతోపాటు డివిజన్, జిల్లా కార్యాలయాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన వాల్ పోస్టర్లు, కటౌట్లు ప్రదర్శించరాదని సూచించారు.

ఇదీ చదవండి:సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.