ETV Bharat / state

భూపాలపల్లిలో ఘనంగా జెండా పండుగ - INDEPENDENCE DAY CELEBRATIONS IN BHUPALAPALLY

భూపాలపల్లి జిల్లాలో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జడ్పీ ఛైర్​ పర్సన్​ శ్రీ హర్షిని, కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కర్​, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.

భూపాలపల్లిలో ఘనంగా జెండా పండుగ
author img

By

Published : Aug 15, 2019, 9:33 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా జెండా పండుగను నిర్వహించారు. జడ్పీ కార్యాలయంలో ఛైర్​పర్సన్ జక్కు శ్రీహర్షిని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్​, పురపాలక కార్యాలయాల్లో కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు జెండాను ఎగరవేశారు. ఎస్పీ భాస్కర్​ జిల్లా పోలీస్​ ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశారు. తెరాస కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్​ సూచించారు.

భూపాలపల్లిలో ఘనంగా జెండా పండుగ

ఇవీ చూడండి : ఎర్రకోటపై మోదీకి రెండో అతిపెద్ద ప్రసంగం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.