ETV Bharat / state

KCR Palabhishekam: భూపాలపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు - ముఖ్యమంత్రి కేసీఆర్​ తాజా వార్తలు

30 శాతం ఫిట్​మెంట్​ ఇవ్వడంపై ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ... సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలతో అభిషేకం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో సంబురాలు చేసుకున్నారు.

government employees praised cm kcr for 30 % fitment
భూపాలపల్లిలో ప్రభుత్వ ఉద్యోగుల సంబురాలు
author img

By

Published : Jun 11, 2021, 1:07 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 30 శాతం ఫిట్​మెంట్ అమలు చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు కొనియాడారు. టీచర్లు, పాఠశాల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి తెరాస జిల్లా నాయకులు బుర్ర రమేష్​ సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.