ETV Bharat / state

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య - farmer suicide IN BHUPALAPALLY

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్లలో అప్పుల బాధ తాళలేక సూర లింగయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

farmer suicide by drunk poison in his agri land bhupalapally
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
author img

By

Published : Jan 2, 2020, 8:41 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పొనగండ్లలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సూర లింగయ్య అనే రైతు అప్పుల బాధతో తన వ్యవసాయ భూమి వద్దనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలికి చేరుకునే సరికే లింగయ్య మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రేగొండ పోలీసులు కేసునమోదు చేశారు.

ఇవీచూడండి: కుటుంబ కలహాలతో రైతు ఆత్మహత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.