ETV Bharat / state

నకిలీ పాసుపుస్తకాలు - rdo

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ పాస్ పుస్తకాల ముఠా
author img

By

Published : Feb 22, 2019, 11:43 PM IST

నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను భూపాలపల్లి జిల్లాలో పట్టుకున్నారు. చల్లగరిగె గ్రామానికి చెందిన బండిరాజు మరో నలుగురితో కలిసి ఎమ్మార్వో, ఆర్డీఓ సంతకాలు ఫోర్జరీ చేశారు. రైతుల వద్ద కమిషన్​ తీసుకుని బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు తనిఖీలు చేసి నకిలీ పాసు పుస్తకాలు, తహశీల్దార్, ఆర్డీవో అధికారుల రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని హన్మకొండలోని లలిత ప్రింటింగ్ ప్రెస్​లో తయారు చేసినట్లు గుర్తించారు.

నకిలీ పాస్ పుస్తకాల ముఠా

ఇవీ చదవండి:బాబుమోహన్ కంటతడి

Intro:TG_KRN_07_22_DIGI_MELA_AVB_C5

స్మార్ట్ సిటీ లో డిజిటల్ సేవలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ అన్నారు కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో భారత ప్రభుత్వము సమాచార మంత్రిత్వ శాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ డిజిటల్ ఇండియా ఆధ్వర్యంలో డిజిటల్ పేమెంట్ మీద అవగాహన సమావేశం నిర్వహించారు అనంతరం ప్రారంభించారు నగర వ్యాప్తంగా ఉచిత వైఫై అందించేందుకు కార్యచరణ చేస్తున్నామని ఆయన చెప్పారు ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లను ఏర్పాటుచేసి రెండు కిలోమీటర్ల వరకు వైఫై సౌకర్యం కల్పించడానికి బి.ఎస్.ఎల్ ముందుకు వచ్చిందన్నారు ఇంట్లో ఉండి 4 జి ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు

బైట్ సత్యనారాయణ నగరపాలక సంస్థ కరీంనగర్ కమిషనర్

Body:య్

Conclusion:ఉడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.