ETV Bharat / state

బాతుల సరదా..బాటసారుల ఫిదా.. - ghanapur

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం చెరువు వద్ద ఒకేసారి కొన్ని వందల బాతులు తిరుగుతూ కనువిందు చేశాయి. ఎండలకు తట్టుకోలేక నీటిలో గుంపుగా వెళ్లి ఆడుకుంటూ కనిపించాయి.

బాతుల సరదా..బాటసారుల ఫిదా..
author img

By

Published : Jun 29, 2019, 3:31 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు వద్ద బాతులు కనువిందు చేశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చల్లదనం కోసం చెరువు నీటి అలలపై ఆడుకుంటూ సేదతీరాయి. ఒకేసారి బాతులన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్డు వెంట వెళ్లే వారిని ఆకట్టుకున్నాయి.

బాతుల సరదా..బాటసారుల ఫిదా..

ఇదీ చూడండి: కొండెక్కిన కొత్తిమీర 'ధర'

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు వద్ద బాతులు కనువిందు చేశాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల చల్లదనం కోసం చెరువు నీటి అలలపై ఆడుకుంటూ సేదతీరాయి. ఒకేసారి బాతులన్నీ గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్డు వెంట వెళ్లే వారిని ఆకట్టుకున్నాయి.

బాతుల సరదా..బాటసారుల ఫిదా..

ఇదీ చూడండి: కొండెక్కిన కొత్తిమీర 'ధర'

Intro:Tg_wgl_46_28_bhathulu_watar_lo_saradhalu_av:TS10069

V.sathish Bhupalapally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా,ఘనపూర్ మండల కేంద్రం గణపసముద్రం చెరువు వద్ద అ నీటిలో సరదాగా ఆడుకుంటున్న బాతులు దృశ్యాలు ...ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చల్లటి వాతావరణం కోసం చల్లదనం కోసం ఆడుకుంటున్న దృశ్యం... ఆడుకుంటున్న బాతులను చూస్తూ అటుగా వస్తున్న ప్రయాణికులు ప్రజలు వాటిని చూసి కనువిందు పరిచరూ. అద్భుత దృశ్యాలను కనువిందు చేశాయి ఒకేసారి అన్ని బాధలు గడ్డపై నుంచి నీటిలోకి నీటిలో నుంచి గడ్డపైకి తిరుగుతూ నీటి అలలపై ఆడుకుంటూ సరదా చేస్తున్న బాతులను చూస్తూ కనువిందు చేశాయి .ఈ రోజు విపరీతమైన ఎండా కొట్టడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. నీటిలో ఉండే బాతులు ఒక్క నిమిషం బయటికి వచ్చేసరికి కావ్ కావ్ మంటూ బయటకు వచ్చి మళ్లీ నీటిలోకి కావు కావు అంటూ వెళ్లడంతో అద్భుతం చేసినట్లు అనిపించాయి .ఒకేసారి వస్తున్న బాధితులను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ..ప్రయాణికులు ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీటిలోని బాతులు అటు ఇటు తిరుగుతూ పబ్బం గడుపుతున్నాయి..సాయంత్రం వరకు అలలుగా వెళ్తున్న బాతులను చూసి ఇ అందరి కళ్ళలో కనువిందు పరిచాయి...look.. visuvals...Body:Tg_wgl_46_28_bhathulu_watar_lo_saradhalu_av:TS10069Conclusion:Tg_wgl_46_28_bhathulu_watar_lo_saradhalu_av:TS10069
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.