తమ కళాశాల వద్దకే వచ్చి ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు గురించి వివరించడం పట్ల విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ శాతం నమోదు కావాలి :ఆర్డీవో
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో 84 శాతం ఓట్లు పోలయ్యాయని ఆర్డీవో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతకుమించి నమోదు కావాలని అందుకు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో యువత ముందంజలో ఉంటూ తల్లిదండ్రులకు ఓటు విలువ గురించి తెలియజేయాలని కోరారు.
ఇవీ చూడండి :చంద్రబాబుపై నాకు గౌరవం ఉంది.. కానీ..!