ETV Bharat / state

జనగామ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్​రెడ్డి

జనగామ జిల్లాగా ఏర్పాడిన తర్వాత తొలి జడ్పీ ఛైర్మన్​గా పాగాల సంపత్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

author img

By

Published : Jun 8, 2019, 5:02 PM IST

జడ్పీ ఛైర్మన్ పాగాల సంపత్​రెడ్డి

జనగామ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్​గా చిల్పూర్ మండల జడ్పీటీసీగా విజయం సాధించిన పాగాల సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్​గా బచ్చనాపేట మండలం జడ్పీటీసీగా గెలుపొందిన గిరాబోయిన భాగ్యలక్ష్మి ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి వీరికి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తెరాస నాయకులు, కార్యకర్తలు టపాకాయలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.

Intro:tg_wgl_61_08_zp_chirparson_ennika_ab_c10
nitheesh, janagama.8978753177
జనగామ జిల్లా తొలి జిల్లా పరిషత్ చైర్మన్ గా చిల్పూర్ మండల జడ్పీటీసీ గా విజయం సాధించిన పాగాల సంపత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా బచ్చనాపేట మండలం నుంచి జడ్పీటీసీ గా విజయం సాధించిన గిరాబోయిన భాగ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి నియామక పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వ విప్ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య పాల్గొని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపకాయలు పేల్చి సంబురాలు జరుపుకున్నారు.
బైట్: 1. పాగాల సంపత్ రెడ్డి, జడ్పీ చైర్మన్
2. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.