జనగామ జిల్లా కేంద్రంలో సాయంత్రం జోరు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్లు లోతు నీరు చేరడం వల్ల వాహనం నడిపేందుకు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
జనగామలో జలమయమైన రోడ్లు - watery-roads-in-janagama
జనగామలో సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు జలమయ్యాయి. మోకాళ్లు లోతు నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
జనగామలో జలమయమైన రోడ్లు
జనగామ జిల్లా కేంద్రంలో సాయంత్రం జోరు వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్లు లోతు నీరు చేరడం వల్ల వాహనం నడిపేందుకు రోడ్డు కనిపించక ఇబ్బందులు పడ్డారు. బస్టాండ్ ప్రాంగణమంతా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షంతో ఉపశమనం పొందారు.
Intro:tg_wgl_61_21_joruga_varsham_av_ts10070
nitheesh, janagama.8978753177
జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం జోరుగా వర్షం కురిసింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిత్యం రద్దీగా ఉండే జనగామ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోత తో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఉపశమనం పొందారు.
Body:1
Conclusion:2