ETV Bharat / state

'న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం' - విద్యుత్ ఉద్యోగుల అరెస్ట్

విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు బయలుదేరిన ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.

VIDHYUTH EMPLOYEES ARREST IN JANAGON
author img

By

Published : Oct 16, 2019, 11:55 PM IST

హైదరాబాద్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్ ధర్నాకు బయలుదేరిన విద్యుత్ ఉద్యోగులను జనగామలోని ప్రధాన చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీ-సెఫ్ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు ఉద్యోగులు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడాని, తమకు న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

'న్యాయం చేసే వరకు ఆందోళనలు చేస్తాం'

ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్​నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.