ETV Bharat / state

నిబంధనలు పాటించని వాహనాలు సీజ్​ - లాక్​డౌన్​ వేళ వాహనాల సీజ్​

లాక్​డౌన్​ నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు సీజ్​ చేస్తున్నారు. ప్రజలెవరూ అనవసరంగా  బయట తిరగొద్దని సూచిస్తున్నారు.

VEHICLES SEIZE
నిబంధనలు పాటించని వాహనాలు సీజ్​
author img

By

Published : May 5, 2020, 1:41 PM IST

ప్రజలెవరూ అనవసరంగా రోడ్లపైకి వచ్చి లాక్​డౌన్​ నిబంధనలు బేఖాతరు చేయొద్దని జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ సీఐ రాజిరెడ్డి సూచించారు. మంగళవారం ఉదయం మండల కేంద్రంలో వాహన తనిఖీల్లో పాల్గొన్న సీఐ.. నిబంధనలు పాటించకుండా బయట తిరుగుతున్న పలు వాహనాలను సీజ్​ చేశారు.

కిరాణ వర్తకులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే నిర్వహించాలని సూచించారు.

ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.