ETV Bharat / state

ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తెరాస ఎమ్మెల్యే - jangon mla respond on rtc strike

ప్రతిపక్ష పార్టీలు కావాలనే ఆర్టీసీ కార్మికుల జీవితాలను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శించారు.

trs  MLA muthireddy yadagirireddy respond to RTC strike issue
ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తెరాస ఎమ్మెల్యే
author img

By

Published : Nov 27, 2019, 11:43 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని లాభాల బాటలో నడపాలని ఆలోచనలు చేస్తుంటే... ప్రతిపక్షాలు కార్మికులను రెచ్చగొట్టి సమ్మె వైపు నడిపించాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పెద్ద మనసుతో రెండు సార్లు అవకాశం కల్పించినా.. విపక్షాలు దీని ద్వారా లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే కార్మికుల జీవితాలతో అడుకున్నాయన్నారు. ప్రతిపక్షాలకు వేదిక లేకపోవడం వల్లనే ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్టీసీ సమ్మెపై స్పందించిన తెరాస ఎమ్మెల్యే
ఇదీ చూడండి: ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ రిమాండ్

tg_wgl_64_27_rtc_pi_mla_ab_ts10070 contributor: nitheesh, jangama. .............................................................................. ( )ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాజకీయాలు ఆర్టీసీ కార్మికుల జీవితాలను క్లిష్ట పరిస్థితులోకి నెట్టాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ని లాభల బాటలోకి నడపాలని ఆలోచనలు చేస్తుంటే కార్మికులను రెచ్చగొట్టి సమ్మె వైపుకు నడిపించాయని, అయిన కేసీఆర్ పెద్ద మనసుతో రెండు సార్లు అవకాశం కల్పించిన ప్రతిపక్షాలు దీని ద్వారా లబ్ధిపొందలనే కుబుద్దితో ఆర్టీసీ కార్మికుల జీవితాలతో అడుకున్నారన్నారు. ప్రతిపక్షాలకు వేదిక లేకపోవడంతో ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి ఈ పరిస్థితి కి తీసుకుని వచ్చారని సానుభూతి వ్యక్తం చేశారు. బైట్: ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే జనగామ.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.