ETV Bharat / state

పూసల కులాన్ని 'ఎంబీసీ'లో చేర్చాలి

జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పూసల కులస్థులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ కులాన్ని ఎంబీసీ (వెనుకబడిన తరగతుల) జాబితాలో చేర్చాలంటూ డిమాండ్​ చేశారు.

పూసల కులాన్ని 'ఎంబీసీ'లో చేర్చాలి
author img

By

Published : Sep 10, 2019, 12:53 PM IST

జనగామ జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట పూసల కులస్థులు ధర్నాకు దిగారు. తమ కులాన్ని వెంటనే ఎంబీసీ జాబితాలో చేర్చాలంటూ డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా తమను సంచార జాతుల జాబితా నుంచి తొలగించిందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో సంచార జాతులుగా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తొలగించిందో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో సంచార జాతులుగా పరిగణిస్తుంటే... తెలంగాణలో ఎందుకు తొలగించారంటూ వారు ప్రశ్నించారు.

పూసల కులాన్ని 'ఎంబీసీ'లో చేర్చాలి

ఇదీ చూడండి: 'మోదీ 100 రోజుల పాలనలో సరికొత్త అధ్యాయాలు'

Intro:Tg_wgl_67_09_pusala_kulasthula_collectoret_eduta_dharana_ab_ts10070
Nitheesh, janagama.8978753177
జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పూసల కులస్తులు ధర్నా నిర్వహించారు. సంచార జాతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా తమను తొలగించింది అని, వెంటనే తమ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంబీసీ జాబితాలో చేర్చడంతోపాటు, కేంద్ర ప్రభుత్వం ఎన్ బి టీ రిజర్వేషన్ జాబితాలో చేర్చడానికి సూచనలు చేయాలని లేని పక్షంలో తమ ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచార జాతుల గా పరిగణించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తొలగించిందో అర్థం కావడం లేదని, ఆంద్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర లో సంచార జాతులగా పరిగణిస్తుంటే తెలంగాణ లో ఎందుకు చేయడం లేదని విమర్శించారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.