ETV Bharat / state

'ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు' - BJP LEADER BANDARU DATTATHREYA

జనగామ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి నీల అరవింద్ కుటుంబాన్ని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత దత్తాత్రేయ పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు వెంటనే 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు

విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి : దత్తాత్రేయ
author img

By

Published : May 7, 2019, 12:51 PM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి నీల అరవింద్ కుటుంబాన్ని భాజపా నేత బండారు దత్తాత్రేయ పరామర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్​ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 25 లక్షల పరిహారం చెల్లించాలన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ

ఇవీ చూడండి : నేటి నుంచి తెలంగాణలో భాజపా ఓదార్పుయాత్ర

Intro:tg_wgl_61_bjp_paramarsha_ab_c10
nitheesh, janagama .8978753177
విజువల్స్ కిట్ no 651 నుంచి లైవ్ లో పంపాను.
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నర్సపూర్ గ్రామంలో ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం లో ఫైల్ అయి ఆత్మహత్య చేసుకున్న నిల అరవింద్ కుటుంబాన్ని మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వెంటనే విద్య శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ని బర్తరఫ్ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు 25లక్షల ఎక్సగ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బైట్లు:1. బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి
2. కనుకమ్మ, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లి

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.