ETV Bharat / state

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా' - prabhas_kosam_tower_ekkina_yuvakudu

ప్రభాస్​ను చూడాలి...తనను వెంటనే తీసుకురండి అంటూ జనగామలో ఓ యువకుడు టవర్ ఎక్కి హల్​చల్ చేశాడు.

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా'
author img

By

Published : Sep 11, 2019, 1:54 PM IST

హీరో ప్రభాస్‌ను చూడాలని ఉంది... ఆయన్ను తీసుకురండి అంటూ జనగామ జిల్లా యశ్వంత్‌పూర్‌లోని టెలికమ్యూనికేషన్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌ చల్‌ చేశాడు. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్‌ వెంకన్న ప్రభాస్​తో మాట్లాడాలని కోరుతున్నాడు. రెబల్ స్టార్ రాకపోతే టవర్​పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అతనికి నచ్చజెప్పారు. దీంతో వెంకన్న టవర్ దిగాడు.

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా'

హీరో ప్రభాస్‌ను చూడాలని ఉంది... ఆయన్ను తీసుకురండి అంటూ జనగామ జిల్లా యశ్వంత్‌పూర్‌లోని టెలికమ్యూనికేషన్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌ చల్‌ చేశాడు. మహబూబాబాద్‌కు చెందిన గుగులోత్‌ వెంకన్న ప్రభాస్​తో మాట్లాడాలని కోరుతున్నాడు. రెబల్ స్టార్ రాకపోతే టవర్​పై నుంచి దూకేస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... అతనికి నచ్చజెప్పారు. దీంతో వెంకన్న టవర్ దిగాడు.

'ప్రభాస్ రావాలి... నాతో మాట్లాడాలి.. లేదంటే దూకేస్తా'
Intro:Tg_wgl_61_11_prabhas_kosam_tower_ekkina_yuvakudu_av_ts10070
Nitheesh, janagama, 8978753177
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-వరంగల్ రహదారిపై ఉడుముల హస్పటల్ సమీపంలో సెల్ టవర్ ఏక్కి యువకుడు హాల్ చల్ చేస్తున్నాడు. సినీహీరో ప్రభాస్ వెంటనే జనగామ కు రావాలని టవర్ ఎక్కి ఆందొళన,లేదంటే దూకుతానాని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. తాజాగా సాహో సినిమా అట్టర్ ఫ్లప్ కావడంతో టవర్ ఎక్కి అర్ధనగ్నంగా నిరసన...దుకేస్తామంటూ బెదిరింపులు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. యువకునికి మతి స్థిమితం సరిగా లేదని పోలీసులు తెలిపారు.Body:1Conclusion:1

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.