ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాలకు... చారిత్రక కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. జనగామ జిల్లాలో వర్షాలకు సర్వాయి పాపన్న గౌడ్ కోట గోడ కుప్పకూలింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోట గోడ నేలమట్టమైంది. గోడ కూలి నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 400 ఏళ్ల క్రితం ఖిలాషాపూర్‌లో కోటను సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించారు.
లైవ్ వీడియో: వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట
వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట
11:38 October 15
వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట
11:38 October 15
వర్షాలకు కుప్పకూలిన సర్వాయి పాపన్న గౌడ్ కోట
ఎడతెరిపి లేకుండా కురుసిన వర్షాలకు... చారిత్రక కట్టడాలు నేలమట్టం అవుతున్నాయి. జనగామ జిల్లాలో వర్షాలకు సర్వాయి పాపన్న గౌడ్ కోట గోడ కుప్పకూలింది. రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో సర్వాయి పాపన్న కోట గోడ నేలమట్టమైంది. గోడ కూలి నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 400 ఏళ్ల క్రితం ఖిలాషాపూర్‌లో కోటను సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించారు.
Last Updated : Oct 15, 2020, 12:14 PM IST