ETV Bharat / state

'రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా జనగామని మారుస్తా' - mla muthi reddy

జనగామలో 96 శాతం భూ సమస్యలు పరిష్కారమయ్యాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. త్వరలోనే మిగిలిన భూములు పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా చేయడానికి కృషి చేస్తామని వెల్లడించారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
author img

By

Published : Jun 14, 2019, 10:37 AM IST

జనగామ జిల్లా తరిగొప్పుల మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు అసైన్డ్​ పట్టాలను అందించారు. రైతులకు భూ సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జనగామలో ఇప్పటికి 96 శాతం భూ సమస్యలు పరిష్కారం అయ్యాయని వెల్లడించారు.

పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ఇవీ చూడండి: భాజపా ఆపరేషన్​ ఆకర్ష్​

Intro:tg_wgl_61_13_patta_passbooks_pampini_ab_c10 nitheesh, 8978753177 జనగామ జిల్లా తరిగొప్పుల మండల తహసీల్దార్ కార్యాలయంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను, మరియు ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు అసైన్డ్ పట్టాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు భూ సమస్యలు భవిష్యత్తు లో రాకుండా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని, జనగామలోని ఇప్పటికి 96శాతం భూములు పరిష్కారం జరిగాయని త్వరలోనే మిగిలిన భూములు పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లా గా చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బైట్: ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్యే జనగామ.

Body:1

Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.