కాకినాడకు చెందిన సమైక్య ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని అంకుశాపూర్, బొంతగట్టునాగరంలో మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు. ఏడేళ్లుగా రాష్ట్రంలోని 5 పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని... వచ్చే ఏడాది పాఠశాలల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని ఉపాధ్యాయుడు మధుకర్ తెలిపారు.
ఇవీ చూడండి: ప్రభుత్వాధికారిపై చెప్పుతో దాడిచేసిన మహిళా రైతు