ETV Bharat / state

పేదలకు నెలుట్ల ఫౌండేషన్​ ఆపన్నహస్తం - jangaon district news

లాక్​డౌన్​ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను పలువురు దాతలు ఆదుకుంటున్నారు. జనగామ జిల్లా నవాబ్​పేటలో 50 పేద కుటుంబాలకు నెలుట్ల ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు రవీందర్​ రావు సరకులను పంపిణీ చేశారు.

groceries distribution
groceries distribution
author img

By

Published : May 21, 2020, 5:27 PM IST

లాక్​డౌన్ సమయంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడంలో సంతోషం కలుగుతోందని నెలుట్ల ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు నెలుట్ల రవీందర్​రావు అన్నారు. జనగామ జిల్లా లింగాలఘన్​పూర్ మండలం నవాబ్ పేటలో నెలుట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 పేద కుటుంబాలకు నిత్యావసర సరకులను ఆయన పంపిణీ చేశారు.

గత కొన్ని రోజులుగా లాక్​డౌన్ నేపథ్యంలో రోజూవారి కూలీలు ఆకలితో బాధపడుతున్నారని రవీందర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 19 గ్రామాల్లోని పేదలకు సరకులను పంపిణీ చేశామన్నారు.

ఇవీ చూడండి: జనగామలో మరో వలసకూలీకి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.