జనగామ జిల్లాలో రంగస్థల పౌరాణిక ద్వితీయ నాటకోత్సవాలను స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనల పేరుతో ప్రారంభించారు. పౌరాణిక నాటకాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని నాటక ప్రదర్శన సభాధ్యక్షులు నంద్యాల వైకుంఠం తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ నాటకాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.
సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు - jangoan
భాష సాంస్కృతిక శాఖ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ సహకారంతో జనగామలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రారంభించారు.
నాటక ప్రదర్శనలు
జనగామ జిల్లాలో రంగస్థల పౌరాణిక ద్వితీయ నాటకోత్సవాలను స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనల పేరుతో ప్రారంభించారు. పౌరాణిక నాటకాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమని నాటక ప్రదర్శన సభాధ్యక్షులు నంద్యాల వైకుంఠం తెలిపారు. ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ నాటకాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.
Intro:సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు
Body:సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు
Conclusion:భాష సాంస్కృతిక శాఖ మరియు చలనచిత్ర అభివృద్ధి సంస్థ వారి సహకారంతో జనగామ జిల్లా రంగస్థల పౌరాణిక ద్వితీయ నాటకోత్సవాలను స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలో సప్తాహం పౌరాణిక నాటక ప్రదర్శనలు పేరుతో ప్రారంభించారు ఈ సందర్భంగా నాటక ప్రదర్శన సభాధ్యక్షులు నంద్యాల వైకుంఠం మాట్లాడుతూ పౌరాణిక నాటకాలు తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు ఏడు రోజుల పాటు నిర్వహించే ఈ నాటకాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామన్నారు మొదటి బహుమతి కింద 15116 లు ద్వితీయ బహుమతి ఇ 10116 లో మూడవ బహుమతి 8వేల 116 లు మిగతా నాలుగు నాటకాలకు ఐదు వేల చొప్పున పడతాయన్నారు