జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామ శివారులో ఎనిమిది మంది పేకాట రాయుళ్లను నర్మెట్ట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.44వేల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. లాక్‌డౌన్ కాలంలో ఎవరూ గుంపులుగా ఉండకూడదని నర్మెట్ట సీఐ సంతోశ్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీలుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: కరోనాపై బుడతడి విజయం.. వైద్యులపై ప్రశంసల వర్షం