ETV Bharat / state

'జనగామ జిల్లాను హరితవనంగా మార్చాలి'

జనగామ జిల్లా స్టేషన్​ ఘన్​పూర్​ లెదర్​పార్క్​ వద్ద హరితహారం నిర్వహించారు. జనగామ జిల్లాను హరితవనంగా మార్చేందుకు అందరూ కృషిచేయాలని జడ్పీ ఛైర్మన్​ సంపత్​రెడ్డి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విజ్ఞప్తి చేశారు.

'జనగామ జిల్లాను హరితవనంగా మార్చాలి'
author img

By

Published : Aug 8, 2019, 6:52 PM IST

జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలంలో లెదర్​ పార్కు వద్ద హరితహారం కార్యక్రమం నిర్వహించారు. జడ్పీ ఛైర్​పర్సన్​ పాకాల సంపత్​, ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. 15,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటడం తోపాటు సంరక్షణపైనా దృష్టిసారించాలని కోరారు. జనగామ జిల్లాను హరితవనంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్​ ఎడవల్లి కృష్ణారెడ్డి, డీఆర్​డీవో పీడీ రామ్​రెడ్డి పాల్గొన్నారు.

'జనగామ జిల్లాను హరితవనంగా మార్చాలి'

ఇవీ చూడండి: వేగంగా సచివాలయం తరలింపు ప్రక్రియ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.