కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు కుల మతాలకు అతీతంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా తరిగొప్పుల, నర్మెట్ట మండలాల్లో మాజీ పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ పెద్ది సహకారంతో ఎమ్మెల్యే రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన