ETV Bharat / state

సర్వాయి పాపన్న కోట మరమ్మతులకు రూ.1.26 కోట్లు

గతేడాది కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న సర్దార్ సర్వాయి పాపన్న కోటను మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కోట మరమ్మతులకు సీఎం కేసీఆర్​ 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

minister-srinivas-goud-visited-sardar-sarvai-papanna-fort-in-jangaon-district
సర్వాయి పాపన్న కోట మరమ్మతులకు రూ.1.26 కోట్లు
author img

By

Published : Jan 22, 2021, 4:17 PM IST

Updated : Jan 22, 2021, 4:44 PM IST

జనగామ జిల్లా ఖిలాషాపూర్​లో సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోట కూలిపోయిన భాగాన్ని టూరిజం, హెరిటేజ్ ఉన్నతాధికారులతో కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. కోట మరమ్మతులకు సీఎం కేసీఆర్ 1 కోటి 26 లక్షల రూపాయలను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

దీనికి సంబంధించిన జీవో ప్రతులను రాష్ట్ర గౌడ సంఘాల జేఏసీ ఛైర్మన్ పల్లే లక్ష్మణ్ రావు గౌడ్, ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్​కు మంత్రి అందించారు. 400 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన సర్దార్ సర్వాయి పాపన్న కోట గతేడాది కురిసిన భారీ వర్షాలతో కొంత భాగం కూలిపోయింది.

ఇదీ చూడండి: తుది అంకానికి యాదాద్రి పనులు.. త్వరలోనే పునః ప్రారంభం!

Last Updated : Jan 22, 2021, 4:44 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.