జనగామ జిల్లా పాలకుర్తిలో రూ. కోటి పది లక్షల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు భూమి పూజ చేశారు. 15 రోజుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలకు అధిక నిధులు మంజూరు చేశారని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇదీ చదవండిః 'మారుతీరావు ఎందుకు చనిపోయినట్లు..? ఆ లేఖ ఎవరిది?'