ETV Bharat / state

230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్​ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి - హరితహారంలో మంత్రి ఎర్రబెల్లి

జనగామ జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ప్రారంభించారు. మంత్రితో పాటుగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ నిఖిల పాల్గొన్నారు.

minister-errabelli-participated-in-haritha-haram-event-at-jangaon-district
230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్​ లక్ష్యం: మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Jun 25, 2020, 3:01 PM IST

హరిత తెలంగాణ సీఎం కేసీఆర్​ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ పేర్కొన్నారు. జనగామ జిల్లాలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. చెట్లను సమృద్ధిగా పెంచితేనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. 230 కోట్ల మొక్కలు నాటాలన్నదే కేసీఆర్​ లక్ష్యమని... ఆరో విడతలో 30 కోట్ల మొక్కలు నాటాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమానికి గ్రామపంచాయతీ నుంచి 10 శాతం నిధులు వాడుకోవచ్చని తెలిపారు.

ఇదీ చూడండి: హరితహారంలో కేసీఆర్​.. నర్సాపూర్​ అర్బన్ ఫారెస్ట్​ ప్రారంభించిన సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.