ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు... వ్యక్తి మృతి - man died in road accident

జనగామ జిల్లా నిడిగొండ బ్రిడ్జి వద్ద... ద్విచక్రవాహనాన్ని, ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు... వ్యక్తి మృతి
author img

By

Published : Nov 7, 2019, 9:07 AM IST

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని జనగామ డిపో బస్సు ఢీ కొట్టిన ఘటనలో... సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన తోడేటి యాదగిరి దుర్మరణం చెందాడు. అతని భార్య లక్ష్మీబాయికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని రఘునాథపల్లి ఎస్​ఐ వేణుగోపాల్ తన వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. తాత్కాలిక డ్రైవర్ నరేష్... పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు... వ్యక్తి మృతి

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?

tg_wgl_66_rtc_bus_dekoni_vyakthi_mruthi_av_ts10070 contributor: nitheesh, janagama. .............................................................................. ( )జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక్కరూ మృతి చెందగా మరొక్కరు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ డిపోకు చెందిన ఏపీ 36 జెడ్0187 ఆర్టిసి బస్సు టీవీఎస్ ఎక్సెల్ స్కూటీ ఢీ కొట్టగా సికింద్రాబాద్ అడ్డగుట్ట కు చెందిన తోడేటి యాదగిరి మృతిచెందగా అతని భార్య తోడేటి లక్ష్మీబాయి తీవ్రగాయాలు కాగా రఘునాథపల్లి ఎస్ ఐ వేణుగోపాల్ తన వెహికల్ లో స్థానిక ఏరియా జనగామ ఆసుపత్రికి తరలించారు. బస్సు నడుపుతున్న తాత్కాలిక డ్రైవర్ నరేష్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.