ETV Bharat / state

కపిల్​ 'చీట్' చేస్తోంది: బాధితుడు - kapil_chits fraud

రూపాయి..రూపాయి కూడబెట్టుకుని కపిల్ చిట్స్ కంపెనీలో జమ చేస్తే ఇప్పుడు తనకు రావల్సిన డబ్బులు ఇవ్వటం లేదని జనగామలో ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు.

కపిల్​ 'చీట్' చేస్తోంది: బాధితుడు
author img

By

Published : Jun 22, 2019, 6:07 PM IST

గత మూడు నెలలుగా కపిల్​ చిట్స్ సిబ్బంది తనకు చెల్లించాల్సిన లక్షా 19వేల రూపాయలు చెల్లించకుండా వేధిస్తున్నారని జనగామ పట్టణానికి చెందిన రఘుపతి ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయానికి తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన మాయమాటలు చెబుతున్నారని తనకు రావాల్సిన డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కపిల్​ 'చీట్' చేస్తోంది: బాధితుడు

ఇవీచూడండి: వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సమావేశమైన జూడాలు

Intro:Tg_wgl_61_22_kapil_chits_mundu_nirasana_ab_c10
Nitheesh, janagama.8978753177
గత మూడు నెలలుగా తనకు చెల్లించాల్సిన 1లక్ష 19వేల రూపాయల డబ్బులను చెల్లించకుండా తనను వేధిస్తున్నారని జనగామ పట్టణానికి చెందినా గజ్వేల్లి రఘుపతి అనే వ్యక్తి జనగామ జిల్లా కేంద్రంలోని కపిల్ చిట్స్ కార్యాలయానికి తాళం వేసి పురుగుల మందు డబ్బాతో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశాడు ఎన్ని సార్లు కార్యాలయం చుట్టూ తిరిగిన మాయమాటలు చెబుతున్నారని తనకు రావలసిన డబ్బును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
Byte:రఘుపతి, బాధితుడుBody:1Conclusion:2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.