ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ పథకం ద్వారా పేదల కుటుంబాల్లో సంతోషం నింపుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను అందజేశారు. అనంతరం హన్మకొండ రహదారిలో రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మురుగుకాలువ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు