ETV Bharat / state

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్​ - కరోనా వైరస్​ వార్తలు

జనగామ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకి హైదరాబాద్​లో చికిత్స పొందుతుండగా... ఆయన సతీమణికి కూడా కొవిడ్​-19 నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే డ్రైవర్, గన్​మెన్, వంట మనిషికి కూడా కరోనా పాజిటివ్​గా వైద్యులు నిర్ధారించారు

four-members-of-trs-mla-house-tested-corona-positive in jangaon district
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా
author img

By

Published : Jun 13, 2020, 11:08 PM IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో మరో నలుగురికి కరోనా సోకింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణి, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఇప్పటికే కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యే యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ముత్తిరెడ్డి ఇంట్లో పాజిటివ్​గా నిర్ధరణ అయిన వారందరిని హోంక్వారంటైన్​లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. కరోనా సోకినా ఆరోగ్యంగానే ఉన్నామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే సతీమణి తెలిపారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.