కరోనా వైరస్ మహమ్మారి నుంచి ప్రాణాలతో బతికి బట్ట కట్టాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించి ఇంటికే పరిమితం కావాలని మాజీమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి ఆయన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరంతోపాటు మాస్క్లు ధరించాలని కోరారు.
'విధిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలి'
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండలంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాజీ మంత్రి కడియం శ్రీహరి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్డౌన్ను విధిగా పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.