ETV Bharat / state

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి - జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని.. బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి
author img

By

Published : Nov 14, 2019, 11:35 PM IST

ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా... అతని కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలో సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై వనపర్తి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లెకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు​ కాంటూరి రాజు ఘటనాస్థలిలోనే మృతిచెందాడు. అతని నాలుగేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స నిమిత్తం జనగామ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

జనగామలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

ఇదీ చూడండి: బావా అక్కతో కలిసుండాలి.. అన్నందుకు బావమరిదిని చంపేశాడు

tg_wgl_61_14_boloro_bike_dee_av_ts10070 contributor: nitheesh, jangama. .............................................................................. ( )జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం సిద్దిపేట-సూర్యాపేట రహదారిపై. వనపర్తి క్రాస్ వద్ద బైక్, బొలెరొ వాహనం ఢీ కొన్న ఘటనలో దేవరుప్పుల మండలం అప్పిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్ట్ కాంటూరి రాజు (39) అక్కడికక్కడే మృతి చెందగా అతని కొడుకు కాంటూరి అనరుద్దిన్ (4) కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం జనగామ ప్రధాన ఆసుపత్రికి తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.