ETV Bharat / state

'వీఆర్వో సంపత్​ను సస్పెండ్ చేయాలి' - DHARNA

జనగామ జిల్లా కళ్లెం గ్రామ వీఆర్వోను సస్పెండ్ చేయాలంటూ గ్రామస్థులు కలక్టేర్ ఎదుట ధర్నా చేశారు.

'వీఆర్వో సంపత్​ను సస్పెండ్ చేయాలి'
author img

By

Published : Jul 9, 2019, 3:10 PM IST

Updated : Jul 9, 2019, 3:19 PM IST

జనగామ జిల్లా లింగాలఘన్​పూర్ మండలం కళ్లెం గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకి దిగారు. కళ్లెం, మాణిక్యపురం గ్రామాల వీఆర్వో సంపత్​ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. రెండు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి పాసు పుస్తకాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని ఆరోపించారు. అన్నదాతలను అష్టకష్టాలు పెడ్తున్న వీఆర్వోపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

'వీఆర్వో సంపత్​ను సస్పెండ్ చేయాలి'

ఇవీ చూడండి: కర్ణాటకీయం లైవ్​: రెబల్స్​కు కాంగ్రెస్​ హెచ్చరిక

Intro:Tg_wgl_62_08_rithula_dharna_av_ts10070
Nitheesh, janagama ,8978753177
జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం కళ్లెం, మాణిక్యపురం గ్రామాల విఆర్ఓ సంపత్ ను వెంటనే సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేస్తు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు కళ్ళెం గ్రామ రైతులు ధర్నా చెప్పట్టారు.రెండు నెలలు నుండి విధులకు హాజరు కాకుండా రైతులను వేధిస్తున్నారని, రైతులకు పట్టాలు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి పట్టా పాసు పుస్తకాలు చేయకుండా రైతులను కార్యాలయం చుట్టూ తిరిగేలా చేస్తున్నాడని, దాని వల్ల రైతుబందు సహాయం కూడా అందడం లేదని, విఆర్వో పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు, అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.Body:1Conclusion:1
Last Updated : Jul 9, 2019, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.