ETV Bharat / state

ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

author img

By

Published : Sep 2, 2019, 3:48 PM IST

వినాయకచవితి పురస్కరించుకుని జనగామలో 1500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు.

ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

జనగామ జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం సభ్యులు వినాయక చవితి సందర్భంగా 1500 మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల కొంతమేరకు అయిన రసాయన విగ్రహాల వాడకం తగ్గుతుందని... ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సూచించారు.

Intro:Tg_wgl_21_01_Matti_Ganapathulu_VO_TS10071
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మట్టి గణపతులను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శివలింగయ్య జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. తహశీల్దార్ కార్యాలయంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రెండు వేల మట్టి గణపతి విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు.అనంతరం వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతుల విక్రయ శాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మనకు వచ్చే మొదటి పండుగ వినాయక చవితి పండుగ అని, ప్రకృతి సిద్ధమైన పండుగను ప్రకృతి సిద్ధంగా లభించే మట్టి, ప్రకృతి సిద్ధమైన రంగులతో తయారు చేసిన మట్టి గణపతుల ను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. విక్రయశాల నిర్వాహకుడు రవీందర్ మాట్లాడుతూ.... ప్రభుత్వం ఇచ్చిన శిక్షణతో మట్టి గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నానని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 25 వేల విగ్రహాలను విక్రయించానని తెలిపారు. తయారు చేసిన విగ్రహాలు వర్షంతో దెబ్బతిన్నాయని ప్రభుత్వం మౌలిక వసతులను, ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బైట్
1.శివలింగయ్య.... కలెక్టర్,మహబూబాబాద్.
2.రవీందర్....మట్టి గణపతుల విక్రయశాల నిర్వాహకుడు.

Body:ప్రజలంతా మట్టి గణపతిని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు

Conclusion:9394450198

For All Latest Updates

TAGGED:

vo
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.