జనగామ జిల్లా కేంద్రంలోని ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్, జాఫర్ఘడ్ మండలాలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఓట్లు లెక్కిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటగా ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నాయి.
జనగామలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు - mptc
రాష్ట్రవ్యాప్తంగా ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ లెక్కింపు జరుగుతోంది.
కొనసాగుతున్న కౌంటింగ్
జనగామ జిల్లా కేంద్రంలోని ప్రసాద్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని చిల్పూర్, జాఫర్ఘడ్ మండలాలకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఓట్లు లెక్కిస్తున్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటగా ఎంపీటీసీ, తర్వాత జడ్పీటీసీ ఫలితాలు వెలువడనున్నాయి.
Intro:జనగామ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఎంపీటీసీ జడ్పిటిసి ఓట్ల లెక్కింపు
Body:జనగామ జిల్లా కేంద్రంలో ప్రారంభం ఎంపీటీసీ జడ్పిటిసి ఓట్ల లెక్కింపు
Conclusion:జనగామ జిల్లా కేంద్రంలోని ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లోని స్టేషన్ ఘనపూర్ చిల్పూర్ జాఫర్గఢ్ మండలాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అధికారులు ప్రారంభించారు