ETV Bharat / state

బురదగుంటలో పడి వ్యక్తి మృతి

author img

By

Published : Jan 28, 2020, 10:44 AM IST

జనగామ పట్టణంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బురదగుంటలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

accidentally dead occurs in janagam
బురదగుంటలో పడి వ్యక్తి మృతి

జనగామ పట్టణంలోని గిర్నిగడ్డ ప్రాంతానికి చెందిన మేకల వెంకట్‌(52) ఆదివారం అర్ధరాత్రి బాణాపురం వెళ్లే రైల్వే అండర్‌ బ్రిడ్జి కిందికి వెళ్లాడు. చీకట్లో బురదగుంట కనపడక అందులో బోర్లాపడి.. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రవికుమార్‌ మృతదేహాన్ని పరిశీలించి.. గిర్నిగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతుడికి వివాహం కాలేదని తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బురదగుంటలో పడి వ్యక్తి మృతి

ఇదీ చూడండి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు

Intro:tg_wgl_61_28_pramadavashathu_mruthi_av_ts10070
Nitheesh, janagama, 8978753177
జనగామ పట్టణంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బురదగుంటలో పడి మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పట్టణ ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని గిర్నిగడ్డ ప్రాంతానికి చెందిన మేకల వెంకట్‌(52) ఆదివారం అర్ధరాత్రి బాణాపురం వెళ్లే రైల్వే అండర్‌ బ్రిడ్జి కిందికి బహిర్భూమి నిమిత్తం వెళ్లాడు. చీకట్లో బురదగుంట కనపడక అందులో బోర్లాపడిపోయాడు. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రవికుమార్‌ మృతదేహాన్ని పరిశీలించగా, గిర్నిగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడికి వివాహం కాలేదని తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.