ETV Bharat / state

క్షయ వ్యాధిపై క్షేత్ర స్థాయిలో అవగాహన అవసరం: కలెక్టర్‌ - జగిత్యాల కలెక్టర్‌ రవి తాజా వార్తలు

ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలో వైద్యసిబ్బందితో కలెక్టర్‌ రవి సమావేశం ఏర్పాటు చేశారు. వైద్యసిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా పోలీస్​శాఖ తరఫున నిర్వహించిన ర్యాలీని ఎస్పీ సింధుశర్మ ప్రారంభించారు.

World Tuberculosis Prevention Day at jagtial district in the presence of collector ravi
క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాన కల్పించాలి: కలెక్టర్‌
author img

By

Published : Mar 24, 2021, 8:20 PM IST

క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని జగిత్యాల కలెక్టర్‌ రవి అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యసిబ్బందితో ఆయన జగిత్యాల జిల్లా ఐఎంఏ భవన్‌లో సమావేశమయ్యారు.

వైద్యసిబ్బంది క్షేత్ర స్థాయికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ శ్రీధర్‌, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.

అంతకుముందు జిల్లా పోలీస్​శాఖ తరఫున టీబీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ సింధుశర్మ జెండా ఊపి ప్రారంభించారు.

ఇదీ చూడండి: ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్లు జైలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.