ETV Bharat / state

వ్యభిచార రొంపిలోకి మైనర్లు... పోలీసుల అదుపులో నిర్వాహకులు - undefined

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 12 సంవత్సరాల బాలికలతో ఘాతుకానికి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దాడులు
author img

By

Published : Apr 28, 2019, 3:25 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుక్కుని వచ్చిన నలుగురు బాలికలను పోలీసులు గుర్తించారు. బాలికలకు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరంతా 12 సంవత్సరాల లోపు వారేనని తేల్చారు. ఇక ఐసీడీఎస్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు ఉమ్మడిగా కేసును విచారిస్తున్నారు. నిందితులను రిమాండ్​కు పంపినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మీ బాబు తెలిపారు.

ఇవీ చూడండి: గుడ్డసంచి... ఇది పర్యావరణహిత వాయినం

Intro:TG_KRN_68_28_BHAALIKALA_AKRAMA_RAVAANA_AV_G7

యాంకర్: జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యభిచార గృహాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. నాలుగు ఇళ్లల్లో దాడులు నిర్వహించగా అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుక్కుని వచ్చిన నలుగురు బాలికలను పోలీసులు గుర్తించారు. బాలికలకు ఆధార్ కార్డులను సృష్టించినట్లు అధికారులు నిర్ధారించారు. బాలికలంతా 12 సంవత్సరాల లోపు వయసు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఐసిడిఎస్ కార్యాలయం లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులతో కలిసి పోలీసులు విచారణ నిర్వహించారు. నిందితులను రిమాండ్కు పంపిస్తున్నట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మి బాబు తెలిపారు

Body:TG_KRN_68_28_BHAALIKALA_AKRAMA_RAVAANA_AV_G7

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.