జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు ఇళ్లలోకి చేరింది. ఈ కారణంతో జాతీయ రహదారి పక్కన ఉన్న పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడ హోటల్ నిర్వహిస్తున్న కటుకం లక్ష్మయ్య ఇంట్లోకి నీరు చేరడం వల్ల వారికి జీవానోపాధి కరువైందని... అధికారులు వెంటనే స్పందించి తమకు సహాయం చేయాలని వాపోతున్నారు.
మిషన్ భగీరథ పైపులైన్ పగిలి ఇళ్లలోకి చేరిన నీరు - water-bursting-into-the-missions-burst-pipeline
మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు ఇళ్లలోకి చేరింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మిషన్ భగీరథ పైపులైన్ పగిలి ఇళ్లలోకి చేరిన నీరు
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి నీరు ఇళ్లలోకి చేరింది. ఈ కారణంతో జాతీయ రహదారి పక్కన ఉన్న పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడ హోటల్ నిర్వహిస్తున్న కటుకం లక్ష్మయ్య ఇంట్లోకి నీరు చేరడం వల్ల వారికి జీవానోపాధి కరువైందని... అధికారులు వెంటనే స్పందించి తమకు సహాయం చేయాలని వాపోతున్నారు.
sample description
TAGGED:
జగిత్యాల జిల్లా ధర్మపురి